బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి?
1. ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.
2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది.
3. టైప్ 2 షుగర్ తో బాధపడేవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.
4. ఇందులోని సి-విటమిన్ ఆరోగ్యకరమైన చర్మానికి ఉపయోగపడుతుంది.
5. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
6. మంచి కంటి చూపు కోసం పిల్లలు తినే ఆహారంలో బ్రకోలి ని చేర్చమని వైద్యులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment