బాదం తో ఆరోగ్య ప్రయోజనాలు :
1. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
2. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
3. క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుంది.
4. శరీరంలో రక్తపోటు ను అదుపులో ఉంచుతుంది.
5. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
6. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది.
7. అరుగుదలకు సహకరిస్తుంది.
8. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
9. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది.
10. దీనిని ఒక రోజు ముందు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మంచి ఆరోగ్య ఫలితాలు ఉంటాయి.
No comments:
Post a Comment