నేటి ఆరోగ్య చిట్కా:
కివీ తో ఉపయోగాలు:2.కంటిచూపుని మెరుగుపరుస్తుంది.
3.విటమిన్ సి ఎక్కువగా లభిస్తుంది.
4.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
5.చర్మ , కాలేయ క్యాన్సర్లను అడ్డుకుంటుంది.
6.రక్తపోటును నియంత్రిస్తుంది.
7.రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది.
8.ఫైబర్ అధికంగా లభిస్తుంది.
No comments:
Post a Comment