Friday, July 3, 2020

నేరేడు పండ్ల వలన ఉపయోగాలు

నేరేడు పండ్ల వలన ఉపయోగాలు :

1. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
2. కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.
3. వృద్ధాప్యం రాకుండా అడ్డుకుంటుంది.
4. ఎముకలను బలంగా ఉంచుతుంది.
5. శ్వాస సంబంధిత సమస్యలను నివారిస్తుంది.
6. హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడుతుంది.
7. బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది.
8. మెమోరి పవర్ ను పెంచుతుంది.
9. డయేరియా మరియు అల్సర్ వంటి జబ్బులు నయం చేస్తుంది.
10. గాయాలను తొందరగా మానేలా చేస్తుంది.
11. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
12. కాలేయ పరిస్థితిని మెరుగు పరుస్తుంది.

No comments:

Post a Comment

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...