Sunday, July 5, 2020

ఖర్జూరంతో ప్రయోజనాలు

ఖర్జూరంతో ప్రయోజనాలు: 

1.తక్షణ శక్తి లభిస్తుంది. 
2.చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. 
3.మలబద్ధకాన్ని నివారిస్తుంది. 
4.రేచీకటిని అడ్డుకుంటుంది. 
5.కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 
6.జుట్టు పెరుగుదలకు సహకరిస్తుంది. 
7.బరువు తగ్గుతారు. 
8.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. 
9.గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

No comments:

Post a Comment

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...