Saturday, July 11, 2020

నవ్వు వలన కలిగే లాభాలు

నవ్వు వలన కలిగే లాభాలు:
1. శరీరంలో కండరాలు  ఉత్తేజితం అవుతాయి.
2. బిపి, ఉబ్బసం, ఒత్తిడి, నరాల బలహీనతలు తగ్గుతాయి.
3. మానసిక ఉల్లాసం జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
4. జీర్ణక్రియ మెరుగుపడుతుంది అధిక మొత్తంలో కేలరీలు ఖర్చు అవుతాయి.
5. ఆక్సిజన్ సరఫరా పెరిగి గుండె, మెదడు చురుగ్గా పనిచేస్తాయి.
6. హాయిగా నవ్వడం వలన మూడ్ మారటం తో పాటు ఏకాగ్రత పెరుగుతుంది.
7. యవ్వనంగా ఉండటానికి తోడ్పడుతుంది.
8. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

No comments:

Post a Comment

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...