1.చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్నిచ్చేది
కాకరకాయ.
2.కాకరను మధుమేహనికి మందుగా వాడతారు.
3.కాకర రసంలోని hypoglycemic పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ, రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.
4. కాకర రసం కుక్క, నక్క కాటుకు విరుగుడు గా పనిచేస్తుంది. సొరియాసిస్ నివారణలో కాకర కీలకపాత్ర పోషిస్తుంది.
5. కాకరలో సోడియం, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువ.
6. దీనిలో విటమిన్ B6, ఫాంతోనిక్ యాసిడ్, పాస్పరస్ పుష్కలంగా లభిస్తాయి.
7.కనీసం 15 రోజులకి ఒక్క సరైన టీ స్పూన్ కాకర రసం తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు.
No comments:
Post a Comment