Saturday, July 11, 2020

ఆకలి బాగా పెరగాలంటే ఏం చేయాలి?

ఆకలి బాగా పెరగాలంటే ఏం చేయాలి?
1. ఒక టీస్పూన్ బెల్లం పొడి, అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడిని కలిపి  రోజు ఒక పూట తీసుకోవాలి.
2. అర టీ స్పూన్ అల్లం రసంలో కొద్దిగా రాక్ సాల్ట్ కలిపి 10 రోజులపాటు రోజు ఈ మిశ్రమాన్ని భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి.
3. ఒక కప్పులో నీటిని తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల ఉసిరి కాయ రసం, రెండు టీస్పూన్ల నిమ్మరసం, రెండు టీస్పూన్ల తేనెను కలిపి రోజూ పరగడుపున తాగాలి.
ఆరోగ్య చిట్కా:
వంటగదిలోకి చీమలు రాకుండా ఉండాలంటే ఒక దోసకాయను ముక్కలుగా కోసి చీమలు వచ్చే దగ్గర ఉంచండి.

No comments:

Post a Comment

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...