Monday, July 20, 2020

ఆపిల్ తో ప్రయోజనాలు

ఆపిల్ తో ప్రయోజనాలు:

1.కంటి చూపుని మెరుగుపరుస్తుంది.

2.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

3.క్యాన్సర్లను నివారిస్తుంది.

4.గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.

5.బరువు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

6.కాలేయం లోని వ్యర్థాలను తొలగిస్తుంది.

7.చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.

8.మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

No comments:

Post a Comment

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి

బ్రకోలీ వలన ఉపయోగాలు ఏమిటి? 1.  ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది, ఇది జీర్ణక్రియకు  ఉపయోగపడుతుంది . 2. మెటబాలిజం (జీవక్రియ) ను నియంత్రిస్తుంది. 3...